Welcome to Mulkanoor Blog Page.This Page is specially for the Mulkanoor People.Please share your comments and suggestion to manamulkanoor.gramam@gmail.com
అమ్మ కలలనీ సాకారం చేసాడు.... వాళ్ల అమ్మ చీన్నపుడే అతనీకీ పోలీస్ యూనీఫాం వేసీందీ. పోలీస్ లా చూడాలనుకుందీ.. అతను వాళ్ల అమ్మ కన్న కలలను సాకారం చేయాలనుకున్నాడు.కష్ట పడ్డాడు . పోలీస్ అయ్యాడు. ఇదీ సీనీమా స్టోరీ కాదు.. మన ములుకనూరు ఎస్సై సతీష్ రీయల్ స్టోరీ..